Telangana Secretariat: తెలంగాణ కొత్త సచివాలయానికి తిరుపతిలో విగ్రహాల తయారీ
Telangana Secretariat: విగ్రహాల తయారీపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న ఆర్&బి శాఖ
తెలంగాణ కొత్త సచివాలయానికి తిరుపతిలో విగ్రహాల తయారీ
Telangana Secretariat: తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న సచివాలయంలో ప్రతిష్ఠించడానికి తిరుపతిలోని వెంకటేశ్వర శిల్ప సంస్థలో ప్రత్యేకంగా విగ్రహాలు తయారు చేయిస్తున్నారు. తమిళనాడు కంచి నుంచి ప్రత్యేకంగా తెప్పించిన కృష్ణ శిలలతో సచివాలయంలోని ఆలయాలకు విగ్రహాలు సిద్ధమవుతున్నాయి.