KTR: మంత్రి కేటీఆర్‌ను కలిసిన ప్రవళిక కుటుంబ సభ్యులు
KTR: విచారణను మరింత వేగంగా పూర్తి చేయాలని డీజీపీని కోరిన కేటీఆర్
KTR: మంత్రి కేటీఆర్‌ను కలిసిన ప్రవళిక కుటుంబ సభ్యులు
KTR: హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో ఆత్మహత్యకు పాల్పడిన ప్రవళిక కుటుంబసభ్యులు మంత్రి కేటీఆర్‌ను కలిశారు. మంత్రితో తమ ఆవేదన పంచుకున్న ప్రవళిక కుటుంబసభ్యులు.. ప్రవళిక మరణానికి కారణమైన శివరాంను కఠినంగా శిక్షించాలని కోరారు. ప్రవళిక కుటుంబసభ్యులను ఓదార్చిన మంత్రి కేటీఆర్.. వారి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రవళిక సోదరుడికి ఉద్యోగం ఇప్పిస్తానని భరోసా ఇచ్చారు. డీజీపీతో మాట్లాడిన మంత్రి కేటీఆర్... ప్రవళిక మృతిపై విచారణను మరింత వేగంగా పూర్తి చేయాలని కోరారు.