Ponnam Prabhakar: శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించడం గర్వంగా ఉంది
Ponnam Prabhakar: మానేరు డ్యామ్ ముంపు సమస్యను తీర్చే బాధ్యత మా ప్రభుత్వానిదే
Ponnam Prabhakar: శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించడం గర్వంగా ఉంది
Ponnam Prabhakar: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండలం నీలోజుపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించడం గర్వంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందన్నారు. మానేరు డ్యామ్ ముంపు సమస్యను తీర్చే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.