Ponnam Prabhakar: కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ముట్టుకునే ధైర్యం ఎవరూ చేయరు
Ponnam Prabhakar: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే ధైర్యం బీఅర్ఎస్‌కు లేదు
Ponnam Prabhakar: కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ముట్టుకునే ధైర్యం ఎవరూ చేయరు
Ponnam Prabhakar: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏమైనా జరగొచ్చన్న బండి సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ మాట్లాడిన మాటలు జ్యోతిష్యం చెప్పినట్లుగా ఉందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ లోపాలను బయటపెడుతున్నందుకు కేసీఆర్‌కు కొంత అసహనం ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే ధైర్యం బీఅర్ఎస్‌కు లేదన్నారు పొన్నం ప్రభాకర్. తమ ఎమ్మెల్యేలను ముట్టుకునే ధైర్యం ఎవరూ చేయరన్నారు. ఒకవేళ కేంద్రంలో మళ్లీ బీజేపీ వస్తే.. బీఆర్ఎస్ చీలడం ఖాయమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.