Ponnam Prabhakar: మహిళలు ఉచితంగా ప్రయాణించడాన్ని ప్రధానమంత్రి జీర్ణించుకోలేకపోతున్నారు

Ponnam Prabhakar: ఆర్టీసీలో ప్రయాణానికి... మెట్రో ప్రయాణానికి సంబంధం లేదు

Update: 2024-05-18 07:45 GMT

Ponnam Prabhakar: మహిళలు ఉచితంగా ప్రయాణించడాన్ని ప్రధానమంత్రి జీర్ణించుకోలేకపోతున్నారు

Ponnam Prabhakar: తెలంగాణలో అమలవుతున్న మహాలక్ష్మి పథకంపై మోడీ వ్యాఖ్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. మహిళలు ఉచితంగా ప్రయాణిచడాన్ని ప్రధానమంత్రి స్థాయిలో జీర్ణించుకోలేకపోతున్నారని పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. వాస్తవానికి ఆర్టీసీలో ప్రయాణానికి.. మెట్రో ప్రయాణానికి సంబంధం లేదని.. ఆర్టీసీ సెక్టార్.. మెట్రో సెక్టార్ వేరని మంత్రి పొన్నం తెలిపారు. ఉచితంగా బస్సు సౌకర్యం ఇచ్చినంత మాత్రాన ఎదో నష్టం జరుగుతున్నట్లు మాట్లాడడం సరికాదని... ఇలా చిన్న చిన్న అంశాలపై మాట్లాడి ప్రధాన మంత్రి స్థాయి దిగజార్చొద్దంటూ మంత్రి పొన్నం సూచించారు.

Tags:    

Similar News