Ponnam Prabhakar: బీఆర్ఎస్ సోషల్ మీడియా పై పొన్నం ఫైర్
Ponnam Prabhakar: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధ్యతగా వ్యవహరించాలి
Ponnam Prabhakar: బీఆర్ఎస్ సోషల్ మీడియా పై పొన్నం ఫైర్
Ponnam Prabhakar: మంత్రి కొండా సురేఖపై ట్రోల్స్ విషయంలో బీఆర్ఎస్ సోషల్‌మీడియాపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతగల ప్రతిపక్షాలు మహిళల పట్ల మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. ఇది మంచి పద్దతి కాదని..గతంలో తనమీద, సీతక్క మీద కూడా అవమానకంగా మాట్లాడరని మంత్రి పొన్నం అన్నారు.