Ponnam Prabhakar: పొన్నం అలక.. పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వలేదంటూ..
Ponnam Prabhakar: కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది.
Ponnam Prabhakar: పొన్నం అలక.. పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వలేదంటూ..
Ponnam Prabhakar: కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదంటూ పొన్నం ప్రభాకర్ అసంతృప్తి చెందినట్లు సమాచారం. పార్టీ నియమించిన ఎలక్షన్ కమిటీలో తనకు చోటు దక్కలేదని తన అనుచరుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు పొన్నం ప్రభాకర్. బీసీలకు పార్టీలో ప్రాధాన్యత లేదన్న నిరాశలో ఉన్నారు. ఎన్నికల కమిటీ నియామకంలో తనకు అన్యాయం జరిగిందని.. ఇప్పటికే ఇంఛార్జ్ ఠాక్రే దృష్టికి కూడా తీసుకెళ్లారు పొన్నం.