Ponnam Prabhakar: రాష్ట్రానికి ఎన్ని అప్పులు ఉన్నా.. ఖజానా ఖాళీ చేసినా.. ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం
Ponnam Prabhakar: రాష్ట్ర ఖజానాను బీఆర్‌ఎస్ నేతలు దోచ్చుకున్నారు
Ponnam Prabhakar: రాష్ట్రానికి ఎన్ని అప్పులు ఉన్నా.. ఖజానా ఖాళీ చేసినా.. ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం
Ponnam Prabhakar: రాష్ట్రానికి ఎన్ని అప్పులు ఉన్నా..ఖజానా ఖాళీ చేసినా.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ధృఢ నిశ్చయంతో అమలు చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు గడవకముందే.. గ్యారెంటీల అమలుకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగానే బీఆర్ఎస్ నాయకులు తమను విమర్శిస్తుండడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. రాష్ట్ర ఖజానాను బీఆర్‌ఎస్ నేతలు దోచ్చుకున్నారని ఆయన విమర్శించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రజా పాలన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.