Ponnam Prabhakar: మోడీ ఫోటోతో ఓట్లు అడగండి రాముని ఫోటోతో కాదు
Ponnam Prabhakar: ఫోన్ ట్యాపింగ్‌లో విచారణ సాగుతోంది
Ponnam Prabhakar: మోడీ ఫోటోతో ఓట్లు అడగండి రాముని ఫోటోతో కాదు
Ponnam Prabhakar: ఐదేళ్లు...కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఫోన్ ట్యాపింగ్‌లో విచారణ సాగుతోందన్నారు. హరీష్‌రావు ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదన్నారు. మేము రాముడుని ఆరాధిస్తామని.. రాజకీయలు చేయమన్నారు. మోడీ ఫోటోతో ఓట్లు అడగండి రాముని ఫోటోతో కాదని సూచించారు. ఐదేళ్లలో బీజేపీ, అంతకు ముందు బీఆర్ఎస్ ఎంపీలు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణలో మెజార్టీ సీట్లలో గెలుపు తమదేనన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.