Fake Baba: ఫేక్‌బాబాపై కేసులు పెట్టని పోలీసులు.. తాను విష్ణుమూర్తి అవతారమంటున్న ఫేక్‌బాబా

Fake Baba: పోలీసులు వెళ్లిపోవాలని చెబుతున్నా మాట వినని ఫేక్‌బాబా

Update: 2023-06-21 09:42 GMT

Fake Baba: ఫేక్‌బాబాపై కేసులు పెట్టని పోలీసులు.. తాను విష్ణుమూర్తి అవతారమంటున్న ఫేక్‌బాబా

Fake Baba: వనపర్తి జిల్లా ఫేక్‌బాబాపై పోలీసులు చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫేక్‌బాబాను తమిళనాడుకు పంపేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామస్థులు ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో ఫేక్‌బాబాపై పోలీసులు కేసులు పెట్టలేదని తెలుస్తోంది. తాను ఎవరినీ మోసం చేయలేదంటూ పోలీసులతో నకిలీ బాబా చెబుతున్నాడు. తాను విష్ణుమూర్తి అవతారంటూ... శేషతల్పంపై నిద్రిస్తున్నట్లు వెంకటేశ్వరస్వామి రూపంలో భక్తులకు అభయమిస్తున్నట్లు ఫొటోలకు ఫోజులిస్తున్నాడు. దొంగస్వామి చేష్టలతో అప్రమత్తమైన పోలీసులు... ప్రజలను మోసం చేయకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడున్నట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు వెళ్లిపోవాలని చెబుతున్నా ఫేక్ బాబా మాట వినకుండా అక్కడే ఉంటానని వాదిస్తున్నాడు.  

Tags:    

Similar News