Narendra Modi: నిజామాబాద్‌లో ప్రధాని మోడీ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

Narendra Modi: 20 క్రిటికల్ కేర్ బ్లాకులకు శంకుస్థాపన

Update: 2023-10-03 11:32 GMT

Narendra Modi: నిజామాబాద్‌లో ప్రధాని మోడీ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

Narendra Modi: ఎన్డీయే ప్రభుత్వం శంకుస్థాపనలే కాదు.. వాటిని పూర్తి చేస్తుందన్నారు ప్రధాని మోడీ. ఇది తమ వర్క్ కల్చర్ అన్నారు. నిజామాబాద్ సభా వేదికగా 8వేల కోట్ల రూపాయలతో పలు ‎అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం మాట్లాడిన ప్రధాని మోడీ.. ప్రజల విద్యుత్ అవసరాలను తీర్చేందుకు కృషి చేస్తున్నాం అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య స్కీమ్ ఆయుష్మాన్ భారత్ అన్నారు. వైద్యపరమైన సమస్యలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని...ఎయిమ్స్ ఆస్పత్రుల సంఖ్యను పెంచుతున్నామన్నారు ప్రధాని మోడీ.

Tags:    

Similar News