Kishan Reddy: జనసేనతో కేవలం ప్రాథమిక చర్చలు మాత్రమే జరిగాయి
Kishan Reddy: బలమైన అభ్యర్థులకే టికెట్లు ఇచ్చాం
Kishan Reddy: జనసేనతో కేవలం ప్రాథమిక చర్చలు మాత్రమే జరిగాయి
Kishan Reddy: దసరా తర్వాత దూకుడుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. ఈనెల 27న తెలంగాణలో అమిత్ షా బహిరంగ సభ ఉంటుందని చెప్పారు. ఈ నెల 31యూపీ సీఎం యోగీ తెలంగాణలో ప్రచారం నిర్వహిస్తారని అన్నారు. 28,29 తేదీల్లో అస్సోం సీఎం హిమంత బిశ్వ శర్మతో ప్రచారం ఉంటుందని వివరించారు. తొలిజాబితాలో బలమైన అభ్యర్థులకే టికెట్లు ఇచ్చామని అన్నారు. దసరా తర్వాత బీజేపీ రెండో జాబితాను ప్రకటిస్తామని.. జనసేనత ప్రాథమిక చర్చలు మాత్రమే జరిగాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.