Ponnam Prabhakar: చెరువుల ఆక్రమణల వెనక ఎంత పెద్ద వాళ్లు ఉన్నా వదిలేదు లేదు
Ponnam Prabhakar: తెలంగాణ వ్యాప్తంగా చెరువుల ఆక్రమణపై సమాచారం ఇవ్వండి
Ponnam Prabhakar: చెరువుల ఆక్రమణల వెనక ఎంత పెద్ద వాళ్లు ఉన్నా వదిలేదు లేదు
Ponnam Prabhakar: తెలంగాణ వ్యాప్తంగా చెరువుల ఆక్రమణపై సమాచారం ఇవ్వాలని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రకృతిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంటుందన్నారు. చెరువులు, కుంటల ఆక్రమణల వెనక ఎంత పెద్ద వాళ్లు ఉన్నా అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు. ప్రభుత్వం ఎవరి మీద కక్ష పూరితంగా దాడులు చేయడం లేదన్నారు మంత్రి పొన్నం.