Nizam Era Bus: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్సు స్టాండ్ నిజాం కాలం నాటి బస్సు మోడల్ ప్రారంభం

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్సు స్టాండ్ ఆవరణలో నిజాం కాలం నాటి బస్సు మోడల్ ను ఎండీ సజ్జనార్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు.

Update: 2025-09-12 12:20 GMT

Nizam Era Bus: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్సు స్టాండ్ నిజాం కాలం నాటి బస్సు మోడల్ ప్రారంభం

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్సు స్టాండ్ ఆవరణలో నిజాం కాలం నాటి బస్సు మోడల్ ను ఎండీ సజ్జనార్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. హుస్నాబాద్ అన్ని రకాల అభివృద్ధి చేస్తూ టూరిజం ,విద్య, ఇండస్ట్రియల్ ,అగ్రికల్చరల్, ఉద్యోగ కల్పనకు సంబంధించి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసామని మంత్రి అన్నారు . పట్టణంలో సెంట్రల్ లైటింగ్ అవెన్యూ ప్లాంటేషన్ , జంక్షన్ డెవలప్మెంట్ చేసుకున్నామని 2 కోట్ల రూపాయలు తో పల్లె చెరువు అభివృద్ధి కి చేసుకుంటామని పేర్కొన్నారు.

Tags:    

Similar News