అట్టహాసంగా hmtv నారీ పురస్కార్.. వివిధ రంగాల్లో రాణించిన మహిళలకు గౌరవ సత్కారం
Nari Puraskar 2023: hmtv ఆధ్వర్యంలో నారీ పురస్కార వేడుక హైదరాబాద్ జేఆర్ సీ కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా జరిగింది.
అట్టహాసంగా hmtv నారీశక్తి పురస్కార్.. వివిధ రంగాల్లో రాణించిన మహిళలకు గౌరవ సత్కారం
Nari Puraskar 2023: hmtv ఆధ్వర్యంలో నారీ పురస్కార వేడుక హైదరాబాద్ జేఆర్ సీ కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా జరిగింది. పరిస్థితులకు ఎదురునిలిచి.. పలు రంగాల్లో విజయం సాధించిన మహిళలకు నారీ పురస్కరాలు అందించింది hmtv. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్సీ కవిత, ఏపీ మంత్రి రోజా, తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరై.. నారీ పురస్కరాలను అందజేశారు. ఒకప్పుడు ఇంటికి మాత్రమే పరిమితం అయిన మహిళ.. ఇప్పుడు అన్ని రంగాల్లో దూసుకుపోవడం సంతోషకరమన్నారు రోజా. ఒకరు ఇస్తే వచ్చేది గుర్తింపు కాదని.. పోరాడి సాధించుకోవాలని తెలిపారు.
hmtv ఆధ్వర్యంలో నారీ పురస్కారం 2023
1. చందన దీప్తి, డీసీపీ వెస్ట్‌జోన్, హైదరాబాద్
2. షేక్ సలీమా, రైల్వే ఎస్పీ
3. పద్మశ్రీ డా.మంజుల అనగాని, గైనకాలజిస్ట్
4. డా.శాంత తౌటం, చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్, తెలంగాణ ప్రభుత్వం
5. రూపాలి కిరోన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సుచిరిండియా హోటల్స్ అండ్ రిసార్ట్స్
6. జయ వైష్ణవి కొప్పిశెట్టి, మేనేజింగ్ డైరెక్టర్, KBK గ్రూప్ & KBK హాస్పిటల్స్
7. గొంగడి త్రిష, క్రికెటర్, అండర్-19 వరల్డ్‌కప్
8. డా. అజితా సురభి, ఫౌండర్&సీఈవో, SAAG ఇన్‌ఫైనెట్ క్రియేటివ్స్ ప్రై.లి.
9. డా. సప్న, ఎండీ, ఎస్ క్యూర్ హాస్పిటల్స్
10. కస్తూరి శంకర్, నటి
11. ఆశా జాస్తి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సన్ ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం& మేనేజ్‌మెంట్
12. మాధవీలత కొంపెల్ల, ఛైర్‌పర్సన్, విరించి హాస్పిటల్స్
13. ప్రతీక, రేడియో జాకీ, మ్యాజిక్ 106.4
14. శ్రావణి చెట్టుపల్లి, సీఈవో& ఫౌండర్, శ్రావణి హాస్పిటల్స్ & ఆయుష్ గ్రూప్
15. శ్రీమతి సంగీత గోయల్, సీఈవో, సాన్వారియా ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్
16. మంజుల రావు జూపల్లి, ఫౌండర్ ఛైర్మన్, SMS గ్రూప్ ఆఫ్ కంపెనీస్
17. డా. ఎండీ ఫజాలున్నిసియా, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ & క్లినికల్ డైరెక్టర్, హీరా ఫెర్టిలిటీ సెంటర్
18. సి.ప్రతిభారెడ్డి, సీఈవో & ఎండీ, రైట్ మై ప్రాపర్టీ ప్రైవేట్ లిమిటెడ్
19. సింధూజ రెడ్డి ESNR, నేషనల్ కో ఆర్డినేటర్, గురు కాశి యూనివర్శిటీ
20. డా.సి. జ్యోతి బుడి, క్లినికల్ డైరెక్టర్, ఫెర్టీ9
21. రూపా లక్ష్మి, నటి, బలగం ఫేమ్
22. డా.మినాల్ చంద్ర, కన్సల్టెంట్ పెయిన్ ఫిజిషియన్, కో ఫౌండర్&డైరెక్టర్ ఆఫ్ ఎపియోన్ సెంటర్ ఫర్ పెయిన్ రిలీఫ్ అండ్ బియాండ్
23. అనుపమ మద్దులూరి, ఫౌండర్&సీఈవో, అనుపమ మ్యారేజ్ లైన్స్
24. ఎం.ఝాన్సీ, వైస్ ప్రెసిడెంట్, గ్రేటర్ ఇన్‌ఫ్రా
25. డా.టి.అన్నపూర్ణ, మెడికల్ డైరెక్టర్ అండ్ ఫౌండర్, ఆర్షి స్కిన్ అండ్ హెయిర్ గ్రూప్ ఆఫ్ క్లినిక్స్
26. CA హిమబిందు మైనేని, ఫౌండర్ డైరెక్టర్, వస్త్రలేఖ ఎ యూనిట్ ఆఫ్ ఎల్2హెచ్ క్యురేటర్స్ ప్రై.లి.
27. గీతాభగత్, యాంకర్
28. డా.హర్షిత కార్తిక్, ఫౌండర్&డైరెక్టర్, HK పర్మినెంట్ మేకప్ క్లినిక్
29. ఎగ్గలపల్లి శైలజ, కో- ఫౌండర్, ఎడిట్ పాయింట్ ఇండియా
30. డా.శివనాగిని యలవర్తి, ప్రొప్రైటర్ & క్లినిక్ హెడ్, అపోలో డెంటల్ క్లినిక్
31. స్వాతి కిరణ్, సీఈవో&కో ఫౌండర్, డిజిటల్ కనెక్ట్
32. నితాన్య తోటియాన, ఫౌండర్&సీఈవో, NITHI
33. హిమాన్సి కాట్రగడ్డ, కూచిపూడి డ్యాన్సర్, NGO ది టెంపుల్ డ్యాన్స్
34. నల్లపాటి రాజేశ్వరి, ప్రెసిడెంట్, విద్య ఎడ్యుకేషనల్ సొసైటీ
35. జూలూరి ధనలక్ష్మి గౌడ్, సర్పంచ్ ఫోరం స్టేట్ ఉమెన్ ప్రెసిడెంట్
36. స్వప్నిక కొవ్వాడ, మౌత్ ఆర్టిస్ట్, శ్రీకాకుళం
37. బుస్స మాధవి శ్రీనివాస్ గుప్త, సీఈవో & ఎండీ, సాయిచరణ్ మీడియా హౌస్
28. డా.ఎన్. అనంత లక్ష్మి, ఆధ్యాత్మిక వేత్త
39. వాకిటి రజిత రెడ్డి, రైతు