గోషామహల్‌లో భారీ నగదు సీజ్: రెండు బైక్‌లపై తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు!

Huge Cash Seized in Goshamahal: గోషామహల్ పోలీస్టేషన్ పరిధిలో భారీ నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Update: 2026-02-10 07:26 GMT

Huge Cash Seized in Goshamahal: గోషామహల్ పోలీస్టేషన్ పరిధిలో భారీ నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోషామహల్ గ్యాన్ బాగ్ కాలనీలో రెండు ద్విచక్ర వాహనాలపై అనుమానాస్పదంగా డబ్బుతో ముగ్గురు వ్యక్తులు పట్టుబడారు. పోలీసులు వారిని తనిఖీ చేయగా డెబ్బై ఆరు లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల రూపాయలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారు గజరామ్ అధికారి జోటార్మ్, బెహ్రామ్ అధికారి గణపతి రామ్, రాకేష్ దేవాసి అధికారి మసురా రామ్ అధికారి మహేందర్‌గా పోలీసులు గుర్తించారు. ముగ్గురిని పోలీసులు ఆరాతీయగా, పొంతనలేని సమాధానం చెప్పటంతో నగదు సీజ్ చేశారు.

Full View


Tags:    

Similar News