Earthquake: హైదరాబాద్‌లో భూకంపం

Earthquake Tremors in Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి భూ ప్రకంపనలు కలకలం రేపాయి.

Update: 2026-02-10 08:34 GMT

Earthquake Tremors in Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి భూ ప్రకంపనలు కలకలం రేపాయి. కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉదయం భూమి కంపించింది. మెట్టు కానిగూడ, అక్షిత ఎన్‌క్లేవ్, గాజుల రామారం, HAL కాలనీల్లో ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ప్రకంపనలు వచ్చినట్టు స్థానికుల తెలిపారు. మూడు సెకన్ల పాటు భూమి కంపించగా.. జనం హడలెత్తిపోయారు. ఇండ్లు, అపార్ట్‌మెంట్‌ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. 

Full View


Tags:    

Similar News