YS Sharmila: వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు సమన్లు

YS Sharmila: ఈనెల 20న కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశం

Update: 2023-06-05 09:12 GMT

YS Sharmila: వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు సమన్లు

YS Sharmila: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోలీసులపై దాడి చేసిన కేసులో బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసారు. పోలీసులపై దాడి చేసి విధులను అడ్డుకున్నారనే ఆరోపణలో ఆమెపై కేసు నమోదైంది. దీంట్లో బాగంగానే ఆరోపణలు ఎదుర్కొంటున్న షర్మిలకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ఈనెల 20న కోర్టు ఎదుట హాజరుకావాలని షర్మిలను ఆదేశించింది.

Tags:    

Similar News