నల్గొండ జిల్లా చందుపట్లలో పర్యటించిన గవర్నర్ తమిళి సై
Nalgonda: రుద్రమదేవి మరణశిలా శాసనం, విగ్రహాలకు నివాళులు
నల్గొండ జిల్లా చందుపట్లలో పర్యటించిన గవర్నర్ తమిళి సై
Nalgonda: నల్గొండ జిల్లా చందుపట్లలో రాణి రుద్రమాదేవి మరణశిలా శాసనం, విగ్రహాలను సందర్శించి నివాళులర్పించారు గవర్నర్ తమిళి సై సౌందర్యరాజన్. భారతదేశానికి ఆదర్శనీయురాలుగా రుద్రమాదేవిని కొనియాడారు. చందుపట్లలో రుద్రమదేవి మరణశిలా శాసనాన్ని సందర్శించటం తన అదృష్టమని రుద్రమదేవి మహిళసాధికారికతకు, పరిపాలన దక్షతకు నిదర్శనమని గవర్నర్ తమిళి సై అన్నారు.