Rajagopal Reddy: మునుగోడలో నన్ను ఓడించడానికి వంద మంది ఎమ్మెల్యేలు వచ్చారు

Komatireddy Rajagopal Reddy: మనీష్ సిసోడియా అలాగే జైలు పాలయ్యరు

Update: 2023-08-31 11:39 GMT

Rajagopal Reddy: మునుగోడలో నన్ను ఓడించడానికి వంద మంది ఎమ్మెల్యేలు వచ్చారు

Nalgonda Constituency Bjp Leaders Meeting

Komatireddy Rajagopal Reddy: అవినీతికి పాల్పడిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జైలు పాలయ్యాడని..తప్పు చేసింది ఎవరైనా సరే జైలుకు వెళ్ళక తప్పదని.. సీఎం కేసీఆర్ కు అది మినహాయింపు కాదని కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ చేశారు. నల్లగొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ పాల్గొన్నారు. మునుగోడులో తనను ఓడించడానికి వంద మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చారని...తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News