Bandi Sanjay Kumar: కిషన్‌రెడ్డి అరెస్ట్‌ను ఖండించిన ఎంపీ బండి సంజయ్‌.. ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది..?

Bandi Sanjay Kumar: డబుల్‌ బెడ్రూం ఇళ్ళకు ఎన్ని ధరఖాస్తులు వచ్చాయి

Update: 2023-07-20 11:01 GMT

Bandi Sanjay Kumar: కిషన్‌రెడ్డి అరెస్ట్‌ను ఖండించిన ఎంపీ బండి సంజయ్‌.. ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది..?

Bandi Sanjay Kumar: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అరెస్ట్‌ను, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ఖండించారు. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. డబుల్‌ బెడ్రూం ఇళ్లకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి... ఎన్ని కట్టారు... సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారుల జాబితా ఇవ్వడానికి సమస్యేంటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియజేస్తున్న తమ నేతలను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో చెప్పాలని బండి సంజయ్‌ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News