MP Arvind: ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపిన ఎంపీ అర్వింద్
MP Arvind: ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపిన ఎంపీ అర్వింద్
MP Arvind: ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపిన ఎంపీ అర్వింద్
MP Arvind: తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించడం పట్ల నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌లో వీడియోను పోస్టు చేశారు. బోర్డు కార్యాచరణ దాల్చడంలో కీలక పాత్ర పోషించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఎప్పటికి రుణపడి ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో చొరవతో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నందుకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.