Secunderabad: సికింద్రాబాద్ బన్సీలాల్‌పేటలో విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
Secunderabad: ముగ్గురు అక్కడికక్కడే మృతి
Secunderabad: సికింద్రాబాద్ బన్సీలాల్‌పేటలో విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
Secunderabad: సికింద్రాబాద్ బన్సీలాల్‌పేటలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. కూతురు, కొడుకును 8వ అంతస్తు నుంచి తోసేసి.. తను కూడా దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని.. పోలీసులు అనుమానిస్తున్నారు.