Rains: ఖమ్మంలో మున్నేరుకు భారీగా వరద నీరు
Rains: ఖమ్మం జిల్లాను మొంథా తుఫాను కుదిపేసింది. మున్నేరుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది.
Rains: ఖమ్మంలో మున్నేరుకు భారీగా వరద నీరు
Rains: ఖమ్మం జిల్లాను మొంథా తుఫాను కుదిపేసింది. మున్నేరుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. 25 అడుగులు మేర మున్నేరు ప్రవాహిస్తుంది. లోతట్టు ప్రాంతాలను మున్నేరు వరద నీరు చుట్టుముట్టేసింది. మున్నేరు పరివాహక కాలనీల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ధాంసలాపురం, బొక్కలగడ్డ కాలనీల ప్రజలను అర్ధరాత్రి నుండి మైదాన ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో మున్నేరు మరింత పెరిగే అవకాశం ఉంది.