MLC Jeevan Reddy: ఎస్సీ, ఎస్టీ, బీసీల హక్కులను మోడీ ప్రభుత్వం హరిస్తోంది
MLC Jeevan Reddy: EWS కోటాలో 50శాతం ముస్లింలే పొందుతున్నారు
MLC Jeevan Reddy: ఎస్సీ, ఎస్టీ, బీసీల హక్కులను మోడీ ప్రభుత్వం హరిస్తోంది
Modi Government Is Taking Away The Rights Of SC, ST And BC Says Jeevan Reddy
MLC Jeevan Reddy: EWS కోటా పేరుతో మోడీ ప్రభుత్వం హిందూ బలహీన వర్గాలకు నష్టం చేకూరిందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. పదేళ్లలో బీజేపీ హిందువుల కోసం ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. ముస్లింల రిజర్వేషన్లు తీసేస్తామంటూ ప్రకటనలు చేస్తున్న ప్రధాని, హోంమంత్రి.. EWSలో ముస్లింలకు ఎందుకు రిజర్వేషన్లు కల్పించారో చెప్పాలన్నారు. పది ఏండ్ల కాలంలో హిందు సమాజానికి చేసింది శూన్యం.