MLC Kavitha: సింగరేణిని సంస్థను కాపాడుతున్న గొప్ప నాయకుడు కేసీఆర్
MLC Kavitha: సింగరేణిలో ఇప్పటివరకూ 15 వేల వారసత్వ ఉద్యోగాలు
MLC Kavitha: సింగరేణిని సంస్థను కాపాడుతున్న గొప్ప నాయకుడు కేసీఆర్
MLC Kavitha: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సంబరాలు జరుపుకుంటున్న సింగరేణి బొగ్గు గని కార్మికులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాలకు వ్యతిరేకంగా ఎంతో మంది ప్రయత్నాలు చేసినా, సీఎం పట్టుదలతో వారసత్వ ఉద్యోగాలు అందిస్తున్నారన్న కవిత, సింగరేణిలో ఇప్పటివరకూ దాదాపు 15 వేల వారసత్వ ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు.