MLC Kavitha: నేడు రౌస్ ఎవెన్యూ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: ఈడీ కేసులో నేటితో ముగియనున్న జుడిషియల్ కస్టడీ
MLC Kavitha: నేడు రౌస్ ఎవెన్యూ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో కవితను కోర్ట్‌లో హాజరుపరచనున్నారు తీహార్ జైలు అధికారులు. అయితే.. మరోసారి కవితను తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ అధికారులు కోరనున్నారు. కాగా.. కవిత బెయిల్ పిటీషన్‌పై ఢిల్లీ హైకోర్టులో ఈ నెల 24న విచారణ జరగనుంది. ఇప్పటికే కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. మరోసారి పిటిషన్ దాఖలు చేయటంతో.. ఈనెల 24న విచారణ జరగనుంది.