MLC Kavitha: జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత పూజలు
MLC Kavitha: కుమారుడు ఆర్య జన్మదినం సందర్భంగా పూజలు చేసిన కవిత దంపతులు
Mlc Kavitha: జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత పూజలు
MLC Kavitha: జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత పూజలు నిర్వహించారు. తన చిన్న కుమారుడు ఆర్య దేవనపల్లి జన్మదినం సందర్భంగా కుటుంబ సమేతంగా పెద్దమ్మ గుడిలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ కవితకు ఆలయ ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి స్వాగతం పలికారు. ఆర్య దేవనపల్లికి ఆశీర్వచనాలు ఇచ్చి.. తీర్థ ప్రసాదాలు అందజేశారు వేద పండితు. అనంతరం ఆలయానికి వచ్చిన పలువురు భక్తులతో ముచ్చటించారు ఎమ్మెల్సీ కవిత.