MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద కోలాహల వాతావరణం
MLC Kavitha: కవితకు బీఆర్ఎస్ మహిళా నేతల శుభాకాంక్షలు
MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద కోలాహల వాతావరణం
MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఆమె నివాసంలో బీఆర్ఎస్ మహిళా నేతలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఇందులో భాగంగా మహిళా బిల్లు కోసం ఎమ్మెల్సీ కవిత పోరాడిందని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు బీఆర్ఎస్ మహిళా నేతలు.