MLC Kavitha: కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం.. ఢిల్లీ గల్లీలలో మోకరిల్లడం
MLC Kavitha: రేవంత్ పర్యటనను ఎద్దేవా చేస్తూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్
MLC Kavitha: కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం.. ఢిల్లీ గల్లీలలో మోకరిల్లడం
MLC Kavitha: అప్పుడు ఢిల్లీ, ఇప్పడు ఢిల్లీ.. కానీ ఇప్పుడు వయా బెంగళూరు అని రేవంత్‌రెడ్డి తాజా పర్యటనను ఎద్దేవా చేస్తూ ఎమ్మెల్సీ కవిత ట్విటర్‌లో పోస్టు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టడం.. ఢిల్లీ గల్లీల్లో మోకరిల్లడమని కల్వకుంట్ల కవిత విమర్శించారు.