MLC Kavitha: కాంగ్రెస్‌ది దళిత డిక్లరేషన్ కాదు.. ఫాల్స్ డిక్లరేషన్
MLC Kavitha: దళిత డిక్లరేషన్ అబద్ధపు డిక్లరేషన్
MLC Kavitha: కాంగ్రెస్‌ది దళిత డిక్లరేషన్ కాదు.. ఫాల్స్ డిక్లరేషన్
MLC Kavitha: కాంగ్రెస్ ప్రకటించింది దళిత డిక్లరేషన్ కాదని, ఫాల్స్ డిక్లరేషన్ అని విమర్శించారు ఎమ్మెల్సీ కవిత. ఎన్నికలు రాగానే కాంగ్రెస్.. దళితులపై ఎక్కడా లేని ప్రేమను చూపిస్తోందని ఆరోపించారు. దళితులు, పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. దళిత డిక్లరేషన్ అబద్ధపు డిక్లరేషన్ అని మండిపడ్డ ఎమ్మెల్సీ కవిత.. మల్లికార్జున ఖర్గే దళితుల పట్ల ప్రకటన రాజకీయం తప్ప మరేం లేదన్నారు.