MLC Kavitha: సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తున్నారు
MLC Kavitha: ఆదాయంలో సగం సంక్షేమ పథకాలకే ఖర్చు పెడుతున్నాం
MLC Kavitha: సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తున్నారు
MLC Kavitha: సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఎన్నికలప్పుడే వచ్చే వారిని నమ్మవద్దన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన ఆదాయంలో సగం సంక్షేమ పథకాలకే ఖర్చు పెడుతున్నామని చెప్పారు. అడగకుండానే వికలాంగులకు 4వేల రూపాయల పెన్షన్ అందిస్తు్న్నామని చెప్పారు. కామారెడ్డి జిల్లా మహ్మద్ నగర్ అభివృద్ధి కోసం 6కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.