MLC Kavitha: రేపటి ధర్నాకు ఢిల్లీ పోలీసులు సహకరిస్తారని భావిస్తున్నా
MLC Kavitha: జంతర్‌మంతర్ వద్ద సగం స్థలం వాడుకోవాలని సూచించారు
MLC Kavitha: రేపటి ధర్నాకు ఢిల్లీ పోలీసులు సహకరిస్తారని భావిస్తున్నా
MLC Kavitha: రేపటి ధర్నాకు ఢిల్లీ పోలీసులు సహకరిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు ఎమ్మెల్సీ కవితి. జంతర్‌మంతర్ వద్ద సగం స్థలం వాడుకోవాలని సూచించారని.. కానీ ధర్నాకు 5వేల మంది హజరవుతారన్న అంచనాతో ఏర్పాట్లకు సిద్ధమైనట్లు కవిత పేర్కొన్నారు. తాము ధర్నా చేసే ప్రాంతంలో ఇతరులు ధర్నాకు దిగుతున్నారని తెలియదని చెప్పారు. ఈ విషయంపై ఢిల్లీ పోలీసులతో మాట్లాడుతున్నామని కవిత తెలిపారు.