MLC Kavitha: కేసీఆర్ ప్రతి ఒక్కరిని ప్రేమించే వ్యక్తి
MLC Kavitha: కులమతాల తేడాలు లేకుండా పాలన సాగిస్తున్నారు
MLC Kavitha: కేసీఆర్ ప్రతి ఒక్కరిని ప్రేమించే వ్యక్తి
MLC Kavitha: కేసీఆర్ ప్రతి ఒక్కరిని ప్రేమించే వ్యక్తన్నారు ఎమ్మెల్సీ కవిత. సికింద్రాబాద్ వెస్లీ డిగ్రీకాలేజ్‌లో దళిత క్రైస్తవ ఆత్మీయ సమ్మేళనానికి కవిత హాజరై ప్రసంగించారు. కులం, మతం తేడా లేకుండా కేసీఆర్ పాలన సాగిస్తున్నారన్నారు. దేశమంతా గగ్గోలు పరిస్థితులు ఉంటే..కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో గంగ, జమున తెహజీబ్ కనిపిసోందని కవిత అన్నారు.