MLC Kavitha: తాము వదిలిన బాణం.. తానా అంటే తందానా అంటున్న తామర పువ్వులు..
MLC Kavitha: షర్మిల తానా అంటే వీరంతా తందానా అంటున్నారని ఆరోపణ
MLC Kavitha: బీజేపీ ఛీఫ్ బండి సంజయ్.. తదితరులంతా తామర పువ్వులంటూ... ట్వీట్
MLC Kavitha: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీజేపీ నేతలపై ట్విట్టర్‌లో విమర్శించారు. రాష్ట్ర బీజేపీ ఛీఫ్ బండి సంజయ్.. తదితరులంతా తామర పువ్వులంటూ... ట్వీట్ చేశారు. బండి సంజయ్ బీజేపీ అధిష్టానం వదిలిన బాణమని... ట్విట్టర్‌లో పోస్టు చేశారు. షర్మిల తానా అంటే ఇక్కడ తామర పువ్వులు తందానా అంటున్నాయని ఆరోపించారు.