బంజారాలతో కలిసి స్టెప్పులేసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి
Jagga Reddy: సంగారెడ్డిలో ర్యాలీ నిర్వహించిన బంజారాలు
బంజారాలతో కలిసి స్టెప్పులేసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి
Jagga Reddy: ఇవాళ బంజారాల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహారాజ్ 284 జయంతి. సేవాలాల్ జయంతిని బంజారాలు ఘనంగా జరుపుకుంటున్నారు. సంగారెడ్డిలో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్నారు. లంబాడా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా ర్యాలీలో బంజారాలతో కలిసి జగ్గారెడ్డి స్టెప్పులు వేశారు. అక్కడున్నవారిలో ఉత్సాహాన్ని నింపారు.