Srinivas Goud: తెలంగాణ గురించి జేపీ నడ్డాకు ఏం తెలుసు?
Srinivas Goud: కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా ఎంతో తెలుసా?
Srinivas Goud: తెలంగాణ గురించి జేపీ నడ్డాకు ఏం తెలుసు?
Srinivas Goud: తెలంగాణ గురించి జేపీ నడ్డాకు ఏం తెలుసని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా ఎంతో తెలుసా అని నిలదీశారు. బండి సంజయ్ పాదయాత్రలో అన్నీ అబద్ధాలే చెప్తున్నారని మండిపడ్డారు. పాలమూరుకు బండి సంజయ్ ఏం చేశారో చెప్పలేకపోతున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవా చేశారు. పాదయాత్రల పేరుతో పాలమూరును విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతుందన్నారు. కులం, మతం పేరుతో రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.