Ponnam Prabhakar: కార్మికులను సన్మానించిన మంత్రి పొన్నం
Ponnam Prabhakar: గాంధీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం
Ponnam Prabhakar: కార్మికులను సన్మానించిన మంత్రి పొన్నం
Ponnam Prabhakar: సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో నిర్వహించిన గాంధీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం హుస్నాబాద్ పురపాలక సంఘం కార్మికులను సన్మానించారు. స్వచ్ఛ కార్యక్రమాలపై గాంధీ ఇచ్చిన స్ఫూర్తిని అందరూ కొనసాగించాలని కోరారు. స్వచ్ఛ కార్యక్రమాలపై మరింత అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు.