నేడు జీహెచ్ఎంసీపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం

Ponnam Prabhakar: ఉదయం 11 గంటలకు జీహెచ్ఎంసీ కార్యాలయంలో సమీక్ష

Update: 2024-02-07 04:00 GMT

నేడు జీహెచ్ఎంసీపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం

Ponnam Prabhakar: నేడు జీహెచ్ఎంసీపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈ సమీక్ష జరగనుంది. మంత్రిగా బాధ్యతులు తీసుకున్న అనంతరం తొలిసారి జీహెచ్ఎంసీపై సమావేశాన్ని పొన్నం ప్రభాకర్ ఏర్పాటుచేశారు. సమీక్షలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్, కమిషనర్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

Tags:    

Similar News