Ponnam Prabhakar: స్వరాష్ట్రంలో మన జీవితాలు బాగుపడతాయి అనుకుంటే.. పదేళ్లకు నియంతృత్వ పాలన కొనసాగుతుంది
Ponnam Prabhakar: సిద్దిపేట జిల్లా కొండపాక మాజీ ఎంపీపీ పద్మ కాంగ్రెస్‌లో చేరిక
Ponnam Prabhakar: స్వరాష్ట్రంలో మన జీవితాలు బాగుపడతాయి అనుకుంటే.. పదేళ్లకు నియంతృత్వ పాలన కొనసాగుతుంది
Ponnam Prabhakar: బీఆర్ఎస్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైరయ్యారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మన జీవితాలు బాగుపడతాయని అనుకుంటే..పదేళ్లలో నియంతృత్వ పాలన కొనసాగిందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని పొన్నం ప్రభాకర్ అన్నారు. దేశంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి జరుగుతుందని పొన్నం ప్రభాకర్ అన్నారు .సిద్దిపేట జిల్లా కొండపాక మాజీ ఎంపీపీ పద్మ కాంగ్రెస్‌లో చేరారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో పార్టీలో చేరారు.