Ponnam Prabhakar: మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం
Ponnam Prabhakar: ఉద్యోగులు వారి విధులను సక్రమంగా నిర్వహించాలి
Ponnam Prabhakar: మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం
Ponnam Prabhakar: గతంలో కొంతమంది ఉద్యోగ సంఘ నాయకులు వారి పదవుల కోసం ఉద్యోగుల సమస్యలను గాలికి వదిలేసి, ప్రభుత్వం దగ్గర చెంచాగిరి చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదని, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం చూసుకుంటుందని...ఉద్యోగులు వారి విధులను సక్రమంగా నిర్వహించాలని పొన్నం సూచించారు. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని...అయితే ఉద్యోగరీత్యా క్రమశిక్షణ తప్పితే అదే స్థాయి చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.