Ponnam Prabhakar: కేసీఆర్‌ ఆస్తులపై సౌధ పత్రం రిలీజ్‌ చేయాలి

Ponnam Prabhakar: ఈనెల 28 నుంచి జనవరి 6వరకు జరిగే.. ప్రజా పాలనను విజయవంతం చేయాలి

Update: 2023-12-27 09:19 GMT

Ponnam Prabhakar: కేసీఆర్‌ ఆస్తులపై సౌధ పత్రం రిలీజ్‌ చేయాలి

Ponnam Prabhakar: కేసీఆర్‌ కుటుంబానికి మంత్రి పొన్నం ప్రభాకర్‌ సవాల్ విసిరారు. తెలంగాణకు అప్పులు, ఆస్తులు పెరిగాయని బీఆర్ఎస్‌ నేతలు అంటున్నారని ఆయన అన్నారు. బీఆర్ఎస్‌ నాయకులు విడుదల చేయాల్సింది స్వేద పత్రం కాదు.. కేసీఆర్‌ ఆస్తులపై సౌధ పత్రం రిలీజ్‌ చేయాలని పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. ఈనెల 28 నుంచి జనవరి 6వరకు జరిగే ప్రజా పాలనను విజయవంతం చేయాలని ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ పిలుపునిచ్చారు.

Tags:    

Similar News