Ponnam Prabhakar: కేంద్రమంత్రి బండి సంజయ్‌కి మంత్రి పొన్నం లేఖ
Ponnam Prabhakar: కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్‌కి అభినందనలు
Ponnam Prabhakar: కేంద్రమంత్రి బండి సంజయ్‌కి మంత్రి పొన్నం లేఖ
Ponnam Prabhakar: తెలంగాణ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించాలని కోరుతూ మంత్రి పొన్నం ప్రభాకర్..కేంద్రమంత్రి బండి సంజయ్‌కు లేఖ రాశారు. కేంద్ర,రాష్ట్ర సంబంధాలను మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పొన్నం స్పష్టం చేశారు. విభజన హామీలు, వాగ్దానాలు కేంద్రం నెరవేర్చేలా మీ వంతుగా కృషిచేయాలని బండికి రాసిన లేఖలో తెలిపారు పొన్నం ప్రభాకర్.