Malla Reddy: ఎన్టీఆర్‌కు భారత రత్న కోసం పార్లమెంట్‌లో పోరాడతాం
Malla Reddy: ప్రధాన మంత్రి కావాల్సిన నాయకుడు ఎన్టీఆర్
Malla Reddy: ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి
Malla Reddy: ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలన్నారు టీఆర్ఎస్ నేతలు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా.. ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన నేతలు, ఎన్టీఆర్‌కు భారత రత్న కోసం పార్లమెంట్‌లో పోరాడతామన్నారు. ప్రధాన మంత్రి కావాల్సిన నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు మంత్రి మల్లారెడ్డి. ఇక తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు గులాబీ ఎంపీలు.