KTR Tweet: మంత్రి కేటీఆర్ ట్వీట్ దుమారం
KTR Tweet: సమతామూర్తి స్ఫూర్తికే విరుద్ధం... స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ట్యాగ్‌తో మంత్రి కేటీఆర్ ట్వీట్.
KTR Tweet: మంత్రి కేటీఆర్ ట్వీట్ దుమారం
KTR Tweet: సమతామూర్తి విగ్రహావిష్కరణపై టీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య మాటల తుటాలు పేలుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియానూ వార్ నడుస్తోంది. తాజాగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. సమతామూర్తి విగ్రహావిష్కరణ వివక్షకు నిలువెత్తు నిదర్శనమని, సమతామూర్తి స్ఫూర్తికే విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ట్యాగ్‌తో కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. నిన్న తెలంగాణలో ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ కాగా, ట్విటర్‌లో పెద్ద ఎత్తునే దుమారం చెలరేగింది.