KTR: దేశంలో 500 మంది ట్రైబల్ ఎంట్రిప్రెన్యూర్స్ ను..తయారు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ

KTR: ఈ సీఎంఎస్టీఈఐ స్కీమ్ ద్వారా మరికొందరిని ప్రోత్సహించాలన్న కేటీఆర్

Update: 2023-11-02 08:16 GMT

KTR: దేశంలో 500 మంది ట్రైబల్ ఎంట్రిప్రెన్యూర్స్ ను..తయారు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ

KTR: 500 మంది గిరిజన యువ పారిశ్రామిక వేత్తలను తయారు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. చీఫ్ మినిస్టర్ షెడ్యూల్డ్ ట్రైబల్ ఆంట్రప్రిన్యూర్ షిప్, ఇన్నోవేషన్ స్కీమ్ లో భాగంగా గిరిజన యువతకు పారిశ్రామికవేత్తలుగా మారే అవకాశం వచ్చిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఈ అభివృద్ధి లేదని.. తెలంగాణకే ఈ ఘనత దక్కిందన్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మరింత మందికి ప్రోత్సాహించాలని కేటీఆర్ సూచించారు.

Tags:    

Similar News