KTR: అంబేద్కర్ లేకపోతే తెలంగాణ లేదు.. పార్లమెంట్ కు కూడా అంబేద్కర్ పెరు పెట్టాలి..
KTR: పంజాగుట్ట వైఎస్సార్ సర్కిల్ దగ్గర మంత్రి కేటీఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
KTR: అంబేద్కర్ లేకపోతే తెలంగాణ లేదు.. పార్లమెంట్ కు కూడా అంబేద్కర్ పెరు పెట్టాలి..
KTR: పంజాగుట్ట వైఎస్సార్ సర్కిల్ దగ్గర మంత్రి కేటీఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. భారత దేశంలోనే అతిపెద్ద విగ్రహం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకోవడం గర్వకారణంమని అన్నారు మంత్రి కేటీఆర్. రాబోయే శతాబ్దాల పాటు దిశా నిర్దేశం చేసేలా విగ్రహం ఏర్పాటు చేశామన్నారు. అంబేద్కర్ లేకపోతే తెలంగాణ లేదని, ఆయన రాసిన రాజ్యాంగంవల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు. పార్లమెంట్ కి కూడా అంబేద్కర్ పెరు పెట్టాలని డిమాండ్ చేశారు. పంజాగుట్ట జంక్షన్ కు అంబేద్కర్ జంక్షన్ గా నామకరణం చేస్తామని కేటీఆర్ ప్రకటించారు.