KTR: కాంగ్రెస్‌ పార్టీకే వారెంటీ లేదు.. గ్యారెంటీ కార్డు అంట

KTR: బస్సులు మావే.. ఖర్చులు మావే.. కాంగ్రెస్ నేతలు వచ్చి కరెంటు తీగలు పట్టుకోండి

Update: 2023-10-02 10:52 GMT

KTR: కాంగ్రెస్‌ పార్టీకే వారెంటీ లేదు.. గ్యారెంటీ కార్డు అంట

KTR: కాంగ్రెస్‌ను నమ్మితే గొర్రెలకు తోడేలును కాపలా పెట్టినట్టే అన్నారు మంత్రి కేటీఆర్. ఆరు దశాబ్దాలు పాలించి ఏమీ చేయని పార్టీ. ఇప్పుడొచ్చి గ్యారంటీలంటూ ప్రకటిస్తోందని విమర్శించారు. తెలంగాణలో 24 గంటల కరెంట్ రావడం లేదన్న కోమటిరెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ వేశారు మంత్రి కేటీఆర్. ఎంతమంది వచ్చినా సరే....బస్సులు మావే.. ఖర్చులు మావే. కాంగ్రెస్ నేతలు వచ్చి కరెంట్ తీగలు పట్టుకోవాలని సవాల్ చేశారు.

Tags:    

Similar News