Minister KTR: బండి సంజయ్ కాదు తొండి సంజయ్
Minister KTR: వ్యవసాయం పూర్తిగా కేంద్రం పరిధిలో ఉంటుంది..
బీజేపీ పై విమర్శలు చేసిన మంత్రి కేటీఆర్ (ఫైల్ ఇమేజ్)
Minister KTR: కేంద్ర, రాష్ట్ర బీజేపీది రెండు నాలుకల ధోరణి అన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ జై కిసాన్ అంటే.. కేంద్రం నై కిసాన్ అంటోందని విమర్శించారు. వరి ధాన్యంలో పంజాబ్‌ను తెలంగాణ దాటిపోయిందన్నారు మంత్రి కేటీఆర్. రాష్ట్ర బీజేపీ వరి ధాన్యం పండించాలంటున్న తీరుపై మండిపడుతున్న మంత్రి కేటీఆర్.