Jupally Krishna Rao: ఏ సీఎం చేయని అప్పులు కేసీఆర్ చేశారు
Jupally Krishna Rao: గతంలో ఏ సీఎం చేయని అప్పులను కేసీఆర్ చేశారన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు.
Jupally Krishna Rao: ఏ సీఎం చేయని అప్పులు కేసీఆర్ చేశారు
Jupally Krishna Rao: గతంలో ఏ సీఎం చేయని అప్పులను కేసీఆర్ చేశారన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. పదేళ్లు అధికారంలో ఉన్న మీరే ప్రజలకు చాలా బాకీ పడ్డారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే...ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేశామన్నారు. ఇంకా మూడేళ్ల సమయం ఉందని...మిగిలిన హామీలను కూడా అమలు చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.